నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ హైడ్రామా చోటుచేసుకున్నది. అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు. తాను నిరుత్సాహానికి గురయ్యానని, జాతీయ గీతానికి సరైన గౌరవం దక్కలేదని గవర్నర్ రవి పేర్కొన్నారు. అసెంబ్లీలో కేవలం ప్రసంగం చేసి వెళ్లాలని గవర్నర్‌ను స్పీకర్ ఎం అప్పవు కోరినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ నియమావళిని పాటించాలని గవర్నర్‌ను స్పీకర్ కోరారు. అయితే తన ప్రసంగాన్ని అడ్డుకోవడం దురదృష్టకరమని గవర్నర్ రవి పేర్కొన్నారు. తన బాధ్యతలు తనకు […]
The post అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్.. appeared first on Navatelangana.
Leave A Comment