– పల్లెలకు బస్ సర్వీస్, ఉచిత ప్రయాణం ప్రభావంనవతెలంగాణ – అశ్వారావుపేటమూడు రోజుల పర్వదినం సంక్రాంతి ముగియడంతో సోమవారం అశ్వారావుపేట బస్ స్టాండ్ లో ప్రయాణీకులు పోటెత్తారు. ఇటీవల కాలంతో ఇంత కిక్కిరిసిన ప్రయాణీకులతో స్థానిక బస్ స్టాండ్ కనిపించడం ఇదే మొదటి సారి లా అనిపిస్తుంది. భద్రాచలం నుండి ఆంధ్రా రాజమండ్రి,కాకినాడ,విశాఖపట్టణం,ఈ ప్రాంతాలు నుండి భద్రాచలం వచ్చి పోయే సుమారు 19 బస్సులు అన్నీ అశ్వారావుపేట బస్ స్టాండ్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. అలాగే నియోజక […]
The post అశ్వారావుపేట బస్ స్టాండ్ లో పోటెత్తిన ప్రయాణీకులు appeared first on Navatelangana.
Leave A Comment