నవతెలంగాణ-హైదరాబాద్ : లాంగిట్యూడ్ 77, పెర్నాడ్ రికార్డ్ ఇండియా నుండి ఇండియన్ సింగిల్ మాల్ట్, హైదరాబాద్ లో విజయవంతంగా ప్రారంభించింది, తమ సుసంపన్నమైన భారతదేశపు కళాపనితనం మరియు అంతర్జాతీయ నైపుణ్యతతో హైదరాబాద్ కి చెందిన అర్హత కలిగిన విజ్ఞులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్ లోని ద తాజ్ ఫలక్ నుమా పాలెస్ లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా ఈ విడుదల సంబరం జరిగింది. వాస్తవమైన, సమకాలీన భారతదేశపు విలాసం యొక్క సాటిలేని అనుభవాన్ని అతిథులకు అందిస్తోంది. తమ […]
The post అవార్డ్ గెలిచిన లాంగిట్యూడ్ 77, హైదరాబాద్ లో ఆరంభంతో తన ఉనికి విస్తరణ appeared first on Navatelangana.
Leave A Comment