నరేష్ విజయ్ కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘శుభకత్ నామ సంవత్సరం’. ఎస్.ఎస్. సజ్జన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీ పిక్చర్స్, అవిష్క డ్రీ ప్రొడక్షన్ బ్యానర్స్ పై డిఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా నరేష్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ,’ఈ కథ నాకు చాలా నచ్చింది. అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా. ఇది డ్రామా, సస్పెన్స్, ట్రావెల్ అన్ని అద్భుతంగా ఉంటాయి. […]
The post అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా appeared first on Navatelangana.
Leave A Comment