నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ(ఎం), వామపక్ష పార్టీల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా వచ్చిన మహాత్మా గాంధీ పేరుమీద ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (mgnrega) కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీని స్థానంలో “విబి-జి రామ్ జి” పేరుతో కొత్త చట్టాన్ని తెస్తూ నిధుల కోత, పనిదినాల కోతకు కుట్ర చేసింది. కూలీల పొట్టగొట్టే కేంద్ర ప్రభుత్వ చర్యలను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా […]
The post mgnrega నిర్వీర్యానికి వ్యతిరేకంగా నేటి నుండి ఫిబ్రవరి 15 వరకు నిరసనలు : సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment