• Login / Register
  • Site Logo

    40 కుక్కలను చంపడంపై పిల్

    Rss వార్తలు

    విచారణను నిరాకరించిన హైకోర్టు నవతెలంగాణ-హైదరాబాద్‌రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో సింబయాసిస్‌ యూనివర్సిటీ, సమీప ప్రాంతంలో ఇటీవల 40 కుక్కలను ఒకేరోజు చంపడాన్ని తప్పుపడుతూ దాఖలైన పిల్‌ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై అన్ని హైకోర్టులోని కేసులు సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యాయనీ, ఆ కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. నలభై కుక్కలను చంపిన పంచాయతీ సిబ్బందిపై క్రిమినల్‌ కేసు నమోదుకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ అడ్వకేట్‌ రిషిహాస్‌ రెడ్డి […]

    The post 40 కుక్కలను చంపడంపై పిల్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment