– హాజరు కానున్న డీపీఈఓ దానయ్య– సీఐ సాంబమూర్తి వెల్లడినవతెలంగాణ – అశ్వారావుపేటఎక్సైజ్ తనిఖీల్లో పట్టుబడిన 5 ద్విచక్రవాహనాలు, 1 కారు ఈ 27 వ తేదిన వేలం వేయనున్నట్లు స్థానిక ఎక్సైజ్ సీఐ సాంబమూర్తి గురువారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్. దానయ్య హాజరు అవుతారని అన్నారు. ఆసక్తి ఉన్న వారు స్థానిక కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.
The post 27న ఎక్సైజ్ తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలు వేలం appeared first on Navatelangana.
Leave A Comment