నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) 14వ మహాసభలను పురస్కరించుకుని ఈ నెల 23న మహిళా సాధికారత అనే అంశంపై కవిసమ్మేళనాన్ని ఐద్వా, తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. బుధవారం ఈ మేరకు ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, తెలంగాణ సాహితీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌కే.సలీమా ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఐద్వా చేస్తున్న పోరాటాలను ప్రస్తావించారు. దేశంలో పదేండ్ల నుంచి మహిళలపై మతతత్వ శక్తుల దాడి […]
The post 23న మహిళా సాధికారతపై కవి సమ్మేళనం appeared first on Navatelangana.
Leave A Comment