నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్‌లో భారత్ చేరకూడదని వామపక్షాలు పేర్కొన్నాయి. ఐదు వామపక్ష పార్టీలు సంయుక్తంగా బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశాయి. ఈ మేరకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ (ఎం-ఎల్ లిబరేషన్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆర్‌ఎస్‌పీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, ఫార్వర్డ్‌బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘గాజా శాంతి ప్రణాళిక’ అమలు […]
The post ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో భారత్ చేరకూడదు: వామపక్షాలు appeared first on Navatelangana.
Leave A Comment