• Login / Register
  • Site Logo

    హైడ్రా.. అర్ధరాత్రి ఆపదలో ఆప్తమిత్రులు

    Rss వార్తలు

    మిరాలం చెరువులో 9 మందిని కాపాడిన హైడ్రా సిబ్బందిఇంజిన్‌ ఫెయిల్‌ కావడంతో చెరువు మధ్యలో ఆగిన బోట్‌నవతెలంగాణ – ధూల్‌ పేట్‌అర్ధరాత్రి హైడ్రా ఆపదమిత్ర పాత్ర పోషించింది. హైదరాబాద్‌ పాతబస్తీ జూపార్కు దగ్గరలోని మిరాలం చెరువులో చిక్కుకున్న 9 మందిని హైడ్రా డీఆర్‌ఎఫ్‌ బృందం ఆదివారం అర్ధరాత్రి కాపాడింది. వివరాల్లోకెళ్తే.. మీరాలం ట్యాంక్‌ అభివృద్ధి పనుల్లో భాగంగా ట్యాంక్‌ మీదుగా నిర్మించనున్న వంతెన కోసం సాయిల్‌ టెస్ట్‌కు కార్మికులు, ఇంజినీర్లు ఆదివారం ఉదయం బోటు సాయంతో వెళ్లారు. […]

    The post హైడ్రా.. అర్ధరాత్రి ఆపదలో ఆప్తమిత్రులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment