నవతెలంగాణ – ఆలేరు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హరీష్ రావు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సిట్ పిలుస్తుందని తెలిసిన వెంటనే హరీష్ రావు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లారని ఆరోపించారు. సిట్ విచారణను పక్కదారి పట్టించే విధంగా హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సిట్ విచారణలో ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియకుండా ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. సృజన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సింగరేణి కాంట్రాక్టులు కట్టబెట్టారని హరీష్ రావు, కేటీఆర్ […]
The post హరీష్ రావు వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్ appeared first on Navatelangana.
Leave A Comment