వీటి మార్కెట్ విలువ రూ.100 కోట్ల పైనేఏసీబీ దాడుల్లో బట్టబయలు నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిహనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడి దాదాపు రూ.100 కోట్లకు పైనే ఆస్తులను సంపాదించినట్టు ఏసీబీ బుధవారం జరిపిన దాడుల్లో వెల్లడైంది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న వెంకట్‌రెడ్డి అక్రమాస్తుల గురించి సమాచారం అందగానే ఏసీబీ అధికారులు ఆయన ఆస్తులపై మెరుపుదాడులు నిర్వహించారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారుసిన్హా తెలిపిన వివరాల ప్రకారం… వెంకట్‌రెడ్డికి చెందిన హనుమకొండలోని ఇంటితో పాటు మరికొన్ని […]
The post హనుమకొండ అదనపు కలెక్టర్ అక్రమాస్తులు రూ.7 కోట్లకు పైనే! appeared first on Navatelangana.
Leave A Comment