ఈ ప్రతిష్టాత్మక భాగస్వామ్యం 250 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టటానికి కట్టుబడి ఉంది. నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశపు మార్గదర్శక పూర్తి -ఎలక్ట్రిక్ ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ అయిన ఫ్రెష్ బస్, బెంగళూరుకు చెందిన టెక్ కంపెనీ అయిన ఎక్స్‌పోనెంట్ ఎనర్జీతో ఒక అవగాహన ఒప్పందం (MoU)ను చేసుకున్నట్లు నేడు ప్రకటించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం, భారతదేశపు మొట్టమొదటి రాపిడ్-ఛార్జింగ్,లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ ఇంటర్‌సిటీ బస్ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేస్తుంది. ఈ భాగస్వామ్యం కింద, 250 వరకు ఎలక్ట్రిక్ బస్సులను నడపటానికి […]
The post స్లీపర్ ఎలక్ట్రిక్ బస్ ఫ్లీట్ను ప్రారంభించిన ఫ్రెష్ బస్, ఎక్స్పోనెంట్ ఎనర్జీ appeared first on Navatelangana.
Leave A Comment