– సింగరేణిని కొల్లగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం– ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరపాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్– గులాబీ పార్టీలో చేరిన మూల రాజిరెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఎన్నికల ముందు స్కీమ్‌లను అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవి మాయమై స్కాములకే పరిమితమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. సింగరేణి స్కాంపైన మంత్రులు తేలు కుట్టిన దొంగళ్లా కనీసం మాట్లాడటం లేదనీ, […]
The post స్కీమ్‌లు మాయం.. స్కామ్లకే పరిమితం appeared first on Navatelangana.
Leave A Comment