• Login / Register
  • Site Logo

    సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాంచందర్కు పితృవియోగం

    Rss వార్తలు

    నివాళులర్పించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నవతెలంగాణ-కందుకూరుసీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుబ్బాక రాంచందర్‌ తండ్రి దుబ్బాక పెంటయ్య అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని రాంచందర్‌ స్వగ్రామానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతోపాటు రాష్ట్ర నాయకులు వెళ్లి పెంటయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వెస్లీ మాట్లాడుతూ.. పెంటయ్య మృతి బాధాకరమన్నారు. ఆయన […]

    The post సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాంచందర్‌కు పితృవియోగం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment