స్వాగతం పలికిన అంగన్ వాడి టీచర్లు..నవతెలంగాణ – మల్హర్ రావుఐసిడిఎస్ మహాదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక గత నలబై రోజుల అమెరికా విదేశీ పర్యటన ముగించుకొని బుధవారం స్వదేశానికి వచ్చిన నేపథ్యంలో తాడిచెర్ల సెక్టార్ అంగన్ వాడి టీచర్లు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
The post సీడీపీఓ రాధిక విదేశీ పర్యటన విజయవంతం appeared first on Navatelangana.
Leave A Comment