నవతెలంగాణ – సారంగాపూర్మండల కేంద్రంతో పాటు స్వర్ణ ,జామ్, చించోలి(బి)క్లస్టర్ లో క్రీడా పోటీలను మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్ధుల్ హాది ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు, ఎంఇఓ మహేందర్ తోపాటు ఆయా గ్రామాల సర్పంచులతో కలసి సీఎం కప్ 2026, కబడ్డీ, క్రికిట్, వాలీబాల్ ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు యూనిఫామ్, క్రికెట్ కిట్లు, వాలీబాల్స్ ను అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభకు అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు. […]
The post సీఎం కప్ పోటీలు ప్రారంభం.. appeared first on Navatelangana.
Leave A Comment