నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండల సీఎం కప్‌లో భాగంగా శారాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం క్లస్టర్ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి రాజు అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథులుగా ఆలేరు ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్,గ్రామ సర్పంచ్ కంతి మధు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ క్రీడలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలని […]
The post సీఎం కప్ క్లస్టర్ క్రీడలు ఘనంగా నిర్వహణ appeared first on Navatelangana.
Leave A Comment