2024-25 ఖరీఫ్‌లో 1.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పెండింగ్ 2024-25 రబీ సీజన్‌లో 1.54లక్షల మెట్రిక్ టన్నులుమిల్లర్లతో సివిల్ సప్లయ్ అధికారుల మిలాఖత్‌బ్లాక్‌లో పెట్టిన మిల్లర్లకు సైతం ధాన్యం సరఫరా నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధిసంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన అధికారులు మిల్లర్లకు ధాన్యం సరఫరా చేయగా ప్రభుత్వానికి తిరిగి సీఎంఆర్ చెల్లించాల్సి ఉండగా కొందరు మిల్లర్లు ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి విక్రయించారు. అయితే మిల్లర్లు ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించడంలో సివిల్ సప్లయ్ […]
The post సీఎంఆర్ రికవరీలో అధికారుల నిర్లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment