కల్వకుంట్ల కుటుంబ పెత్తనంతో ఆ బోర్డు నిర్వీర్యం కాంగ్రెస్ తప్పుడు విధానాలకు సైట్ విజిట్ సర్టిఫికేషన్ నిబంధన పరాకాష్టనైనీ కోల్‌బ్లాక్‌పై సీబీఐ విచారణకు కాంగ్రెస్ సర్కారు అనుమతిస్తే పరిశీలిస్తాం : కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌సింగరేణి సంస్థపై కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ లేదని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో సీబీఐ అడుగు పెట్టేందుకు వీలులేదంటూ అసెంబ్లీ తీర్మానం చేసిందని తెలిపారు. ఇప్పటికైనా నైని కోల్‌బ్లాక్ విషయంలో అనుమతిస్తే తెలంగాణ రాష్ట్రంలో సీబీఐ […]
The post సింగరేణిపై కేంద్రం అజమాయిషీ లేదు appeared first on Navatelangana.
Leave A Comment