నవతెలంగాణ – ఉప్పునుంతల ఉప్పునుంతల మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని) ను టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉప్పునుంతల పర్యటనలో భాగంగా ఆసుపత్రికి చేరుకున్న ఆయన, ఆసుపత్రిలోని సేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది సమయానికి విధులకు రావాలని అన్నారు. దీనిపై ఆయన అధికారులను నిలదీశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని, డాక్టర్లు, […]
The post సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment