• Login / Register
  • Site Logo

    సర్పంచ్ కు ఆలయ కమిటీ సభ్యుల సన్మానం

    Rss వార్తలు

    నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు సర్పంచ్ ఎనుగందుల శైలేందర్ ను సత్కరించారు. ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం సర్పంచ్ శైలేందర్ ను ఆలయానికి ఆహ్వానించి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గురువారం ఆలయ వార్షికోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ […]

    The post సర్పంచ్ కు ఆలయ కమిటీ సభ్యుల సన్మానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment