కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో సహకార ఫెడరలిజం గురించి పేర్కొన్నదే కాని ఆచరణలో రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తిని, సాంప్రదాయాల్ని ధ్వంసం చేయడం దారుణమైన విషయం. రాష్ట్ర ప్రథమ పౌరునిగా, రాజ్యాంగ పరిరక్షకునిగా వ్యవహరించాల్సిన గవర్నర్లు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తుండడం సిగ్గుచేటు. కేరళ, తమిళనాడు అసెంబ్లీల్లో మంగళవారం గవర్నర్లు వ్యవహరించిన తీరు రాజ్యాంగ స్ఫూర్తిని దిగజార్చేలా ఉంది. ఆ బాటలోనే కర్నాటక గవర్నర్ కూడా నడుచుకుంటానని బుధవారం నాడు ప్రకటించడం విస్మయకరం. […]
The post సమాఖ్యపై దాడి! appeared first on Navatelangana.
Leave A Comment