నవతెలంగాణ-హైదరాబాద్: పదవీచ్యుత ప్రధాని షేక్‌హేసీనాపై దాఖలైన దేశద్రోహం కేసులో మరో విచారణను ఫిబ్రవరి 9న నిర్వహిస్తామని బంగ్లాదేశ్‌కోర్టు బుధవారం ప్రకటించింది. ఢాకా స్పెషల్ జడ్జి కోర్ట్ -9 జస్టిస్ ఎం.డి.అబ్దుస్ సలాం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు మీడియా తెలిపింది. ఈ అంశంపై వేర్వేరు అభ్యర్థలను పరిశీలించిన అనంతరం జడ్జి ఈ నిర్ణయం ప్రకటించినట్లు పేర్కొంది. 286మంది నిందితుల్లో, పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాతో సహా 259మంది ఇప్పటికే పరారీలో ఉన్నారని, వారిపై విచారణ జరుగుతోంది. హసీనా […]
The post షేక్‌హేసీనాపై దేశద్రోహం కేసు.. ఫిబ్రవరి 9న విచారణ appeared first on Navatelangana.
Leave A Comment