• Login / Register
  • Site Logo

    శ్రీకాంత్, లక్ష్యసేన్ శుభారంభం

    Rss వార్తలు

    సింధు, అన్మోల్‌ కూడా… ఇండోనేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ జకార్తా: ఇండోనేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, కిదాంబి శ్రీకాంత్‌.. మహిళల సింగిల్స్‌లో పివి సింధు, అన్మోల్‌ కర్బ్‌ ప్రత్యర్ధులపై గెలిచి రెండోరౌండ్‌కు చేరారు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో 5వ సీడ్‌ సింధు 22-20, 21-18తో జపాన్‌కు చెందిన మనమి సుజును చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌ సుమారు 51నిమిషాలసేపు సాగింది. ఇక మాజీ నంబర్‌వన్‌ ఆటగాడు, 33వ […]

    The post శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ శుభారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment