నవతెలంగాణ – ముధోల్ మండలంలోని ముద్గల్ బ్యాంబు ఫామ్ నందు వేలంపాట కమిటీ ఆధ్వర్యంలో వెదురు కర్రల వెదురు కర్రల బహిరంగ వేలంను బుధవారం నిర్వహించారు. అయితే వేలంపాట లో నలుగురు పాటదారులు పాల్గొన్నప్పటికి అనుకున్న ధర రానందువలన కమిటీ సభ్యులు ఇట్టి వేలంపాటను వాయిదా వేయడం జరిగిందని, జిల్లా ఉద్యాన , పట్టు పరిశ్రమ శాఖ అధికారి బివి రమణ, తెలిపారు. తదుపరి వేలం పాట తేదీని కమిటీ ద్వారా నిర్ణయించి తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ వేలంపాటలో […]
The post వెదురు వేలంపాట వాయిదా.. appeared first on Navatelangana.
Leave A Comment