నవతెలంగాణ-హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదనపు కట్నం కోసమే ఆమె భర్త హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు హరిబాబు, వైష్ణవిని అదనపు కట్నం కోసమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో సంచలన ఆడియో కాల్ లీక్ అయింది. ఈ ఆడియో కాల్‌లో వైష్ణవి హత్యకు ముందు ఆమె అత్తతో మాట్లాడింది. […]
The post వీడిన వైష్ణవి మర్డర్ మిస్టరీ..కీలక ఆధారం ఆడియో కాల్ appeared first on Navatelangana.
Leave A Comment