– రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన– పాల్గొన్న డీఎస్పీ సతీష్ కుమార్నవతెలంగాణ – అశ్వారావుపేటతెలంగాణ రాష్ట్ర డీజీపీ…. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రారంభించిన రాష్ట్రవ్యాప్త ఎర్రైవ్ ఎలైవ్ ప్రచారాన్ని విస్త్రుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏ ప్రామిస్ టూ అవర్ ఫ్యామిలీస్ నినాదంతో గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ కళాశాలలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో […]
The post విస్త్రుతంగా ఎర్రైవ్ ఎలైవ్ ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment