ఉన్నత విద్యామండలి చైర్మెన్, ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ప్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) వంటి జాతీయ ర్యాంకింగ్ వ్యవస్థలు విశ్వవిద్యాలయాలకు నిధుల లభ్యత, అక్రిడిటేషన్ ఫలితాలు, మొత్తం విద్యా నాణ్యత పెంపులో కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్, ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌పై ఒక్కరోజు వర్క్‌షాపు నిర్వహించారు. అందులో రాష్ట్రంలోని 16 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నుంచి 50 మంది ఎన్‌ఐఆర్‌ఎఫ్ కోఆర్డినేటర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. దాన్ని ప్రారంభించిన అనంతరం […]
The post విద్యా నాణ్యత పెంపులో ఎన్ఐఆర్ఎఫ్ది కీలక పాత్ర appeared first on Navatelangana.
Leave A Comment