కె.ఎల్.హెచ్ యూనివర్సిటీ విద్యార్థులతో మంత్రి వివేక్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌విద్యార్థులు తమ లక్ష్య సాధన చేరుకునేంత వరకూ బాధ్యతలు మరిచిపోవద్దని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ సూచించారు. కె.ఎల్.హెచ్ యూనివర్సిటీ బాచ్‌పల్లి క్యాంపస్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కె.ఎల్.యూనివర్సిటీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ర్యాంకులు పొందిన విద్యార్థులకు మెమెంటోలను, మెడల్స్‌ను అందజేశారు. మెరిట్ విద్యార్థులకు ఏటా అందిస్తున్న రూ.100 కోట్ల స్కాలర్ షిప్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. […]
The post విద్యార్థులు బాధ్యతలను మరిచిపోవద్దు appeared first on Navatelangana.
Leave A Comment