• Login / Register
  • Site Logo

    విద్యార్థులకు మంచి వంటకాలు అందించాలి

    Rss వార్తలు

    సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్నవతెలంగాణ – దర్పల్లిప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి భోజనం అందించాలని గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ అన్నారు. గురువారం అయన మండల కేంద్రములోని ప్రభుత్వ ప్రైమరి పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యన భోజనాన్ని పరిశీలించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మంచి భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మధ్యన భోజన పతకంలో ఇలాంటి నాణ్యత లోపించకుండా ఎప్పటికప్పుడు తాజా వంటకాలు రుచికరంగా వడ్డీంచాలని అన్నారు. కార్యక్రమములో అయన వెంట పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.

    The post విద్యార్థులకు మంచి వంటకాలు అందించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment