నవతెలంగాణ – కాటారంజిల్లావ్యాప్తంగా క్లస్టర్ స్థాయి సీఎం క్రీడా పోటీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కాటారం మండల కేంద్రంలో ఎంపీడీవో అడ్డూరి బాబు, ఎంఈఓ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్, కోకో పోటీలు విజయవంతంగా ముగిశాయని క్లస్టర్ ఇన్చార్జి గుర్తింగ విజయలక్ష్మి (పి డి) ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సర్పంచి పంతకాని సడవలి, ఉపసర్పంచి బానయ్య, ములుగు, భూపాలపల్లి జిల్లాల ఆర్ […]
The post విజయవంతంగా ముగిసిన సీఎం క్రీడా పోటీలు appeared first on Navatelangana.
Leave A Comment