• Login / Register
  • Site Logo

    వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవ వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ-కమ్మర్ పల్లిమండల కేంద్రంలో బుధవారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అల్పాహారం, సామూహిక బోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు బెజుగం వెంకటేశం, కార్యదర్శి కోట సుధాకర్, క్యాషియార్ జొన్నల భూషణ్, కార్యవర్గ సభ్యులు కటకం భాస్కర్, ఆమెద నరేందర్, చిటికేసి కిరణ్, ఉత్తర్ రాజేంధర్, నూనెవర్ […]

    The post వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవ వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment