నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఆర్మీ వాహనం(Army Vehicle) లోయలో పడిపోయింది. ఆ ఘటనలో నలుగురు జవాన్లు మరణించగా, మరో 9 మంది గాయపడ్డారు. బందేర్వా-చంబా హైవేపై ఉన్న ఖన్ని టాప్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బుల్లెట్ ప్రూఫ్ ఆర్మీ వాహనంలో సుమారు 17 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. ఆర్మీ వాహనం హై ఆల్టిట్యూడ్ పోస్టు వద్దకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారు. సుమారు 200 ఫీట్ల లోతులో ఆ […]
The post లోయలో పడిన ఆర్మీ వాహనం..నలుగురు జవాన్లు మృతి appeared first on Navatelangana.
Leave A Comment