• Login / Register
  • Site Logo

    రోడ్డు భద్రతా మాసోత్సవాల అవగాహన ర్యాలీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఉప్పునుంతల జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా ఉప్పునుంతల మండల కేంద్రంలో బుధవారం పోలీసు అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్వో కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో ఎమ్మార్వో అద్దంకి సునీత పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై ముఖ్య సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే మైనర్లు బైకులు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, […]

    The post రోడ్డు భద్రతా మాసోత్సవాల అవగాహన ర్యాలీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment