నవతెలంగాణ- బీర్కూర్ (నసురుల్లాబాద్ప్రాథమిక సహకార సంఘాలు రైతులకు సేవలు అందిస్తూ ఆదర్శంగా ఉండాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం బీర్కూర్ మండల పరిధిలోని అన్నారం గ్రామాల్లో నసురుల్లాబాద్ మండలం మిర్జాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 23 లక్షల రూపాయలతో నిర్మించిన సొసైటీ ధాన్యం గోదాం ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ జిల్లాలో 90 శాతం మంది రైతులు వరి సాగు చేస్తూ రికార్డు స్థాయిలో […]
The post రైతులకు అండగా సహకార సంఘాలు: ఎమ్మెల్యే పోచారం appeared first on Navatelangana.
Leave A Comment