హీరో చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపొందిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ […]
The post రూ.400 కోట్లు దాటాలని ఆశిస్తున్నా.. appeared first on Navatelangana.
Leave A Comment