• Login / Register
  • Site Logo

    రిపబ్లిక్ డే వేళ ‘26-26’ ఉగ్ర కుట్ర..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఢిల్లీ వ్యాప్తంగా భీకర దాడులకు జైషే మహ్మద్‌ తీవ్రవాద సంస్థ కుట్ర పన్నుతున్నట్లు భారత నిఘా సంస్థలు హెచ్చరించాయి. ’26-26′ అనే కోడ్‌ నేమ్‌తో ఈ దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు, కొందరు అనుమానితుల ఫొటోలతో వాంటెడ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ సమాచారం గణతంత్ర దినోత్సవ భద్రతా ఏర్పాట్లలో కలకలం రేపింది.

    The post రిపబ్లిక్‌ డే వేళ ‘26-26’ ఉగ్ర కుట్ర.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment