విద్యార్థులకు ప్రతిభ పాటవ పోటీలు మండల విద్యాశాఖ అధికారి ఏ రామదాసు నవతెలంగాణ – నెల్లికుదురుభారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని మండల విద్యాశాఖ అధికారి ఆంగోతు రాందాస్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం ను పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశా ల మేరకు గురువారం మండల కేంద్రం నెల్లికుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మై ఇండియా – మై ఓటు అంశంపై మండల స్థాయి ప్రతిభ పాటవ […]
The post రాజ్యాంగం కల్పించి ఓటుహక్కు వజ్రాయుధం లాంటిది appeared first on Navatelangana.
Leave A Comment