తండ్రి టీచర్.. భర్త డాక్టర్… జీవితాన్ని హాయిగా గడిపేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఆమె మాత్రం మహిళా సమస్యల పరిష్కారం కోసం అడుగు బయటపెట్టారు. ప్రజల కోసం తన గొంతు విప్పారు. నిరంతరం ప్రజలతో మమేకమై పని చేశారు. ఫలితంగా రెండు సార్లు సీపీఐ(ఎం) సర్పంచ్‌గా గెలిచి గ్రామానికి విశేష సేవలందించారు. ఆమే బుగ్గవీటి సరళ. వ్యక్తిగత జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి నేటికీ ఉద్యమాల్లో కొనసాగుతున్నారు. జనవరి 25 నుండి 28 వరకు జరగబోతున్న […]
The post రాజకీయాలతోనే స్త్రీ సమస్యలకు పరిస్కారం appeared first on Navatelangana.
Leave A Comment