నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25శాతం టారిఫ్‌లు విధించడంతో ..భారత్ రష్యా నుండి చమురు కొనుగోళ్లను నిలిపివేసిందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. బుధవారం బెసెంట్ మీడియాతో మాట్లాడారు. ”ఉక్రెయిన్‌తో వివాదం ప్రారంభమైన తర్వాత భారత్ రష్యా నుండి చమురును కొనుగోలు చేయడం ప్రారంభించింది. కానీ ట్రంప్ వారిపై 25శాతం సుంకం విధించారు.భారత్ రష్యా నుండి చమురు కొనుగోళ్లను నిలిపివేసింది” అని పేర్కొన్నారు. సెనెటర్ లిండ్సే […]
The post రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపేసింది: అమెరికా appeared first on Navatelangana.
Leave A Comment