మతోన్మాద వ్యతిరేక శక్తులను కూడగడతాంసామ్రాజ్యవాద దాహంతో ట్రంప్‌కేరళను కాపాడుకుంటాం.. సీపీఐ(ఎం)తో కలిసి పోటీ : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిమోడీకి ఈ దేశంలో రైతులు, కార్మికుల గురించి పట్టకపోగా ఆయన ప్రేమంతా సంపన్న వర్గాలపైనేనని, దాంతో దేశంలో అసమానతలు పెరిగి సంక్లిష్ట స్థితిలోకి వెళ్లిపోయిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. ట్రంప్ సామ్రాజ్యవాద దాహంతో వ్యవహరిస్తున్నా కనీసం ఖండించలేని స్థితిలో భారత ప్రధాని […]
The post మోడీ పాలనలో దేశం సంక్లిష్టం appeared first on Navatelangana.
Leave A Comment