– నార్లపూర్ వద్ద రూ.2.50 కోట్లతో కొత్త సబ్‌స్టేషన్– రూ.5 కోట్లతో పనులు, 440 విద్యుత్ స్తంభాలు– 193 ట్రాన్స్‌ఫార్మర్లు.. 350 మందితో విధులునవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధిమేడారం జాతరలో నిరంతర విద్యుత్తునందించడానికి నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) రూ.5 కోట్లతో పనులను చేపట్టగా .. చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మేడారం జాతరలో రెండుచోట్లా రెండు 33/11 కేవీ సబ్‌స్టేషన్లను అమర్చగా, కొత్తగా నార్లపూర్ వద్ద రూ.2.50 కోట్లతో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. […]
The post మేడారం జాతరలో నిరంతర విద్యుత్ appeared first on Navatelangana.
Leave A Comment