50 ఎకరాల్లో తాత్కాలిక బస్టాండ్51 కేంద్రాల నుంచి రాకపోకలు11 వేల మంది సిబ్బంది విధులుగద్దెల వద్దకు ఆర్టీసీ బస్సులుమేడారానికి ‘మహాలక్ష్మి’ పథకం అమలు : ఆర్‌ఎం విజయభాను నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధిమేడారం జాతరకు టీజీఎస్‌ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తోంది. జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్రవ్యాప్తంగా బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 51 కేంద్రాల నుంచి 4 వేల ఆర్టీసీ బస్సులను మేడారానికి నడపనుంది. గత జాతరకు 3,491 బస్సులను నడిపిన అధికారులు ఈసారి […]
The post మేడారం జాతరకు 4 వేల ఆర్టీసీ బస్సులు appeared first on Navatelangana.
Leave A Comment