ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో.. 22 భాషల భారీ బ్యానర్‌తో వినూత్న అవగాహనా ర్యాలీ నవతెలంగాణ-సుబేదారిమేడారం మహాజాతర పవిత్రతను, అక్కడి అటవీ సంపదను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్ వద్ద భారీ అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సామాజిక వేత్తలు ఈవీ శ్రీనివాస్‌రావు, డాక్టర్ సీహెచ్ భద్రతో కలిసి హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. […]
The post మేడారం అటవీ సంపద పరిరక్షణే ధ్యేయం appeared first on Navatelangana.
Leave A Comment