– సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆలయాల శుద్ధి– ఆయా గ్రామాల్లో మామిడి తోరణాలతో అలంకరణనవతెలంగాణ-తాడ్వాయిఆదివాసీ ఆరాధ్య దైవాలైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు వెలసిన గ్రామాల్లో బుధవారం మండ మెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. వారికి పూజారు లు పూజలు చేసి మహా జాతర ఆరంభానికి శ్రీకారం చుట్టారు. మేడారం మహా జాతరకు వారంరోజులు ముందుగా ఆయా దేవతల వంశీయులు, పూజారులు గిరిజన సంస్కృతి, ఆచార, సంప్రదాయాల వ్యవహారాలతో మండ మెలిగే పండుగను నిర్వహిం […]
The post మేడారంలో ఘనంగా మండ మెలిగే పండుగ appeared first on Navatelangana.
Leave A Comment