సిరిసిల్ల అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉంది – కాంగ్రెస్ మాటలే మిగిలాయిప్రతి ఇంటికి బీఆర్ఎస్ అభివృద్ధి… ప్రతి గడపకు కాంగ్రెస్ బాకీ కార్డుసిరిసిల్ల మున్సిపల్ వార్డు ఇంచార్జిలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం*నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లసిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో గులాబీ జెండానే ఎగరబోతుందని మెజారిటీ వార్డులను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్, సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇంచార్జిలతో […]
The post మున్సిపాలిటీ గెలవడం కాదు.. అన్ని వార్డుల్లో బిఆర్ఎస్ గెలవాలి appeared first on Navatelangana.
Leave A Comment