ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు.. : రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహెర్ బిన్ హందాన్ నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్‌మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని ఆదిలాబాద్ జిల్లా పరిశీలకులు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆశావాహుల జాబితా పరిశీలించి హైకమాండ్ ఆదేశానుసారం సర్వే నిర్వహిస్తున్నామని […]
The post మున్సిపల్ పీఠం హస్తగతం చేసుకోవడమే లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment