కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు జరగబోయే రెండో సాధారణ ఎన్నికల ఏర్పాట్లను త్వరిత గతిన పూర్తి చేయాలని పలు జిల్లాల కలెక్టర్లను రాష్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై బుధవారం ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో గుర్తించిన […]
The post మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయండి appeared first on Navatelangana.
Leave A Comment