• Login / Register
  • Site Logo

    మావోయిస్టులూ.. లొంగిపోండి

    Rss వార్తలు

    – గణపతితో సహా 17 మందికి రాష్ట్ర డీజీపీ పిలుపు– సరెండరైనవారికి ఆధార్‌తో పాటు అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు : శివధర్‌రెడ్డి వెల్లడినవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిఅజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్‌రావు ఎలియాస్‌ గణపతి, దేవోజీ ఎలియాస్‌ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డితో సహా మొత్తం 17 మంది మావోయిస్టులు వెంటనే లొంగిపోవాలని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి బుధవారం పిలుపునిచ్చారు. తెలంగాణకు చెందిన వీరంతా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారనీ, వీలైనంత త్వరగా జనజీవన స్రవంతిలో […]

    The post మావోయిస్టులూ.. లొంగిపోండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment